Hrithik Roshan: ఫైటర్ టీజర్ వచ్చే డేట్ లాక్ అయ్యింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హృతిక్ రోషన్… గ్రీక్ గాడ్ ఫిజిక్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, హాలీవుడ్ హీరోలా ఉండే పర్సనాలిటీతో హృతిక్ రోషన్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాడు. వార్ సినిమాలో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్, ఎన్ని సంవత్సరాలు అయినా హృతిక్ రోషన్ లో ఆ స్వాగ్ తగ్గదు అనే విషయం అర్ధమవుతుంది. ఇదే విషయాన్నీ మరోసారి ప్రూవ్ చేయడానికి, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి ‘హృతిక్ రోషన్’ నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా రిలీజ్ కాబోతోంది. జనవరి 25న ఫైటర్ సినిమా రిలీజ్ కాబోతోంది. పఠాన్ మూవీని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ ని కూడా తెరకెక్కిస్తుండడం విశేషం. ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ ‘ఫైటర్ జెట్ పైలట్’గా కనిపించనున్నాడు. దీపికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడబోతున్నామట.
ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఫైటర్ సినిమా కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2024 జనవరి 25న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఇండిపెండెన్స్ డే సంధర్భంగా మేకర్స్ ఫైటర్ సినిమా గ్లిమ్ప్స్ ని వదిలారు. హ్రితిక్ రోషన్, దీపికా లుక్ ని రివీల్ చేసిన మేకర్స్… లేటెస్ట్ గా ఫైటర్ టీజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 5న ఫైటర్ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మచ్ అవైటెడ్ ఫైటర్ టీజర్ బయటకు రాగానే సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి. ఆ అంచనాలని అందుకోవడంతో సిద్ధార్థ్ ఆనంద్ అండ్ హ్రితిక్ రోషన్ ఎంతవరకు సక్సస్ అవుతారు అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!