Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News How Did Sarkaru Vaari Paata Blaster Leak

బ్లాస్టర్ లీక్ పై.. సర్కారు వారు అన్వేషణ!

Published Date :August 9, 2021 , 9:06 pm
By ramakrishna
బ్లాస్టర్ లీక్ పై.. సర్కారు వారు అన్వేషణ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి విడుదల చేసిన ‘బ్లాస్టర్‌’ టీజర్ ఆకట్టుకుంటుంది. తక్కువ టైమ్ లోనే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టుకొంటుంది. ఇదిలావుంటే, ఈ టీజర్ దాదాపు తొమ్మిది గంటలు ముందుగానే అర్ధరాత్రి ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది. విడుదల సమయానికి కంటే ముందే అభిమానులందరికి చేరిపోవడంతో చిత్రయూనిట్ అంత కంగుతిన్నారు. దీంతో చేసేది ఏమిలేక ‘సర్కారు వారి పాట’ టీజర్ ను ముందుగానే విడుదల చేయాల్సివచ్చింది. అయితే దీనిపై చిత్రయూనిట్ సీరియస్ గా వుంది. ఇంటి దొంగలే పనే.. అంటూ అన్వేషణ మొదలుపెట్టింది. ఈమేరకు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోండగా.. హీరోయిన్ గా కీర్తి సురేష్‌ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న విడుదల కానుంది.

https://youtu.be/2cVu7KZxW3c

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • keerthy suresh
  • mahesh babu
  • Parasuram
  • Sarkaru Vaari Paata
  • Sarkaru Vaari Paata Blaster Leak

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions