House of the Dragon: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?
- ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ వెబ్ సిరీస్
- ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్
- ఇండియాలో 17నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
House of the Dragon Season2: ఓటీటీలలో హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని పేరు “గేమ్ ఆఫ్ థ్రోన్స్” 8 సీజన్లుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్‌బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా గాట్ మేకర్స్ “హౌస్ ఆఫ్ ది డ్రాగన్” తెరకెక్కించారు. 2022లో విడుదలైన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధించింది. తాజాగా, ఈ సిరీస్‌కు సీజన్ 2 విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read; Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో ఆ స్టార్ హీరోలు..?
Also Read
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, కింగ్ విసెరీస్ టార్గారియన్ రాజుగా పరిపాలించే సమయంలో తన తరువాత తన కూతురు రెనెరియా టార్గారియన్ రాణిగా ప్రకటిస్తాడు. అయితే మరణం తరువాత విసెరీస్ రెండో భార్య ఆలిసెంట్ తన కుమారుడు ఏగాన్ టార్గారియన్ )ను ఎవరికీ తెలియనివ్వకుండా కొత్త రాజుగా ప్రకటిస్తుంది. విసెరీస్ కుమార్తె రెనెరియా టార్గారియన్ నిజం తెలుసుకుని తనను తాను రాణిగా ప్రకటించుకుంటుంది. రెండో సీజన్లో ఐరన్ థ్రోన్ కోసం ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరగనుంది. ఈ సీజన్లో ఐరన్ థ్రోన్ ని దక్కించుకునేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: NTR :దేవర షూటింగ్ కు ఫ్యామిలీ తో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్..
ఈ సిరీస్‌ను జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ రాయగా, అలాన్ టేలర్ (Alan Taylor) దర్శకత్వం వహిస్తుండగా, మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డి’ఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌసైంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్-కార్నీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 16 నుంచి ప్రపంచవ్యాప్తంగా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా, ఇండియాలో 17నుంచి జియో సినిమా (Jio Cinema) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!