Bollywood : ప్రైవేట్ ఆల్బమ్స్ తో నెట్టుకొస్తున్న హాట్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక నుండి బాలీవుడ్‌లోకి ఇంపోర్టైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హిట్ సౌండ్ విని ఏడేళ్లవుతుంది. రేస్ 3 తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. ఓవైపు హీరోయిన్ మరో వైపు ఐటమ్ గర్ల్‌గా రెండు చేతుల సంపాదిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఇవి చాలవన్నట్లు ఆ మధ్య సుకేష్ చంద్ర శేఖర్, మనీలాండరింగ్ కేసులు ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే పలకరిస్తున్నాయి. ఇలా కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో ఆమెను ఆదుకుంటున్నాయి ప్రైవేట్ సాంగ్స్.
Also Read : DVV : OG పై అవన్ని పుకార్లే.. ఆయన రావడం పక్కా
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
రామ్ సేతు, సర్కస్ చిత్రాల తర్వాత పెద్దగా ఆఫర్స్ లేని టైంలో ఇమ్మి ఇమ్మి సాంగ్ చేసి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది జాక్వెలిన్. ఆ తర్వాత ఫతె, హౌస్ ఫుల్ 5లో హీరోయిన్ రోల్స్ చేసినా పెద్దగా కలిసి వచ్చిందీ లేదు. రైడ్2 లో స్పెషల్ సాంగ్ చేస్తే ఈమె కన్నా తమన్నా పాటకే పాపులారిటీ వచ్చింది. మెయిన్ లీడ్స్ చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతుండగా ఐటమ్ సాంగ్స్ చేస్తున్న చిత్రాలు సక్సెస్ కొడుతున్నప్పటికీ క్రెడిట్ మరొకరి ఖాతాలో చేరిపోతున్నాయి. కానీ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో అరేబియన్ హార్స్‌ని నిలబెట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తున్నాయి. గతంలో ఏడాదికి లేదా రెండేళ్లకు ఓసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో మెరిసే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ ఏడాది అప్పుడే రెండు మ్యూజిక్ ఆల్బమ్స్‌ను తీసుకువచ్చింది. టిక్ టిక్‌తో పాటు రీసెంట్లీ దమ్ దమ్ అనే సాంగ్ దింపింది గ్లామరస్ బ్యూటీ. సినిమాల కన్నా మ్యూజిక్ ఆల్బమ్స్‌తో క్రేజ్, ఆఫర్లను తెచ్చిపెట్టడంతో వాటిపై ఫోకస్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రజెంట్ మిస్ శ్రీలంక చేతిలో వెల్కమ్ టు ది జంగిల్ తప్ప మరో మూవీ లేదు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. ఈ లోగా మరికొన్ని స్పెషల్ సాంగ్స్ రిలీజ్ చేస్తుందేమో చూడాలి.
- Tags
- Jacqueline Fernandez
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?