Boys Hostel : తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hostel Hudugaru Bekagiddare Movie Dubbed in to telugu: అంతకు ముందు ఇతర భాషల సూపర్ హిట్ సినిమాలను కన్నడలో రీమేక్ చేసుకునే వారు కానీ గత కొన్నేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల్లోకి డబ్, రీమేక్ అవుతున్నాయి. నిజానికి ఒకప్పుడు కన్నడ సినీ దర్శకనిర్మాతలు సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారని కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన కన్నడ మిశ్రమ ఇప్పుడు ఔరా అనే సినిమాలు చేస్తూంది. కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ లాగా కొత్తదనం ఉట్టిపడేలా సినిమాలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పుడదే తరహాలో మరో సినిమా తెలుగులో సంచలనాలు సృష్టించడానికి సిద్ధం అవుతోంది. అస్లు విషయం ఏమిటంటే ఈమధ్య కాలంలో హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే అనే సినిమా కన్నడ ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.
Ashu Reddy: వైట్ మినీ స్కర్ట్ డ్రెస్సులో అదరహో అనిపిస్తున్న అషు రెడ్డి
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించగా మూడువారాల కిందట కన్నడలో రిలీజై భారీ ఎత్తున వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాను తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. అన్నపూర్ణ స్డూడీయోస్, చాయ్ బిస్కెట్ సంస్థలు సమర్పిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అంతా ఒకే హాస్టల్ లో జరుగుతుంది. ఓ రోజును హఠాత్తుగా హాస్టల్లో వార్డెన్ శవం దొరకగా ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేదే ఈ సినిమా కథ. నిజానికి కన్నడలో రిలీజ్ అయినప్ప్పుడు మొదటి రోజు కోటీ షేర్ కూడా రాబట్టని ఈ సినిమా మౌత్ టాక్ పాజిటీవ్ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తెలుగులో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!