Hostel Hudugaru Bekagiddare Movie Dubbed in to telugu: అంతకు ముందు ఇతర భాషల సూపర్ హిట్ సినిమాలను కన్నడలో రీమేక్ చేసుకునే వారు కానీ గత కొన్నేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల్లోకి డబ్, రీమేక్ అవుతున్నాయి. నిజానికి ఒకప్పుడు కన్నడ సినీ దర్శకనిర్మాతలు సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారని కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన కన