Hi Nanna: కంటెంట్ ఈజ్ కింగ్.. ఏకంగా 11 అవార్డులు కొట్టిన హాయ్ నాన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hi Nanna Sweeps Oniros Film Awards, March edition, New York with 11 Prestigious Wins: అంతర్జాతీయంగా “హాయ్ డాడ్” పేరుతో విడుదలైన మా చిత్రం “హాయ్ నాన్న” ప్రతిష్టాత్మకమైన ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్, మార్చి ఎడిషన్, న్యూయార్క్‌లో వివిధ విభాగాల్లో 11 అవార్డ్‌లను కైవసం చేసుకున్నట్లు సినిమా టీం అనౌన్స్ చేసింది. ఈ విశేషమైన విజయం మా తారాగణం, టీం అసాధారణ ప్రతిభను సెలబ్రేట్ చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై మా స్టొరీ టెల్లింగ్, యూనివర్సల్ అప్పీల్ ప్రభావాన్ని కూడా చాటుతోందని ప్రకటించింది. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన “హాయ్ నాన్న”లో అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న నేచురల్ స్టార్ నానితో పాటు వెర్సటైల్ మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఇద్దరూ తమ అత్యుత్తమ నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌లో “హాయ్ నాన్న”కి 1. ఉత్తమ డ్రామా చిత్రం 2. ఉత్తమ నటుడు 3. ఉత్తమ నటి 4. ఉత్తమ నటన ద్వయం 5. ఉత్తమ బాల నటి 6. ఉత్తమ దర్శకుడు 7. ఉత్తమ స్క్రీన్ ప్లే 8. ఉత్తమ నూతన దర్శకుడు 9. ఉత్తమ సినిమాటోగ్రఫీ 10. ఉత్తమ సౌండ్‌ట్రాక్ 11. ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీలలో అవార్డులు గెలిచింది..
Manchu Vishnu: మళ్ళీ మా అధ్యక్షుడుగా మంచు విష్ణు ఏకగ్రీవం.. అసలు నిజం ఇదీ!
Also Read
- Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
- Newton's Third Law: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ..
- GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
- IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ 'IAM GAME' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
ఇక ఈ అంశం మీద దర్శకుడు శౌర్యువ్ తన ఆనందాన్ని పంచుకుంటూ..”ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్ నుండి ఇంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందడం గొప్ప అనుభవం, ఇది “హాయ్ నాన్న” ప్రతి అంశంలో చూపించిన కృషి, అంకితభావాన్ని ధృవీకరిస్తోందని అన్నాడు.. ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, మొత్తం తారాగణం, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు “హాయ్ నాన్న” భారతీయ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై విమర్శకుల ప్రశంసలు కూడా పొందిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
-
Maharashtra: టీమ్‌లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
-
TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
-
Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!