NTV Telugu Site icon

Rashi Khanna: నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… దయలేదా అసలు

Rashi Khanna

Rashi Khanna

హీరోయిన్ రాశీ ఖన్నా తెరపై స్కిన్ షో చేసిన చేయడం చాలా తక్కువ. సింపుల్ గానో, పక్కింటి అమ్మాయిలాగో లేదా కాస్త మోడరన్ లుక్ లోనో కనిపించే రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త దూరంగానే ఉంది. హద్దుల్లో ఉండే స్కిన్ షో మాత్రమే చేసే రాశీ ఖన్నా, సోషల్ మీడియాలో ఫోటోలని మాత్రం ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చే రేంజులో ఉంటున్నాయి.  రాశీని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూడని అభిమానులు, సోషల్ మీడియాలో కొత్త ఫోటోలని వైరల్ చేస్తున్నారు. చలికాలంలో చలికి జనాలు వణికిపోతుంటే… తన అందంతో యూత్ లో హీట్ పెంచుతోంది డిల్లి బ్యూటీ ‘రాశీ ఖన్నా’. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ తో కిక్ ఇచ్చే రాశీ, లేటెస్ట్ గా టైగర్ స్కిన్ డిజైన్ లో ఉన్న డ్రెస్ ని దిగి పోస్ట్ చేసింది. ఇందులో థైగ్స్ ని చూపిస్తూ రాశీ చేసిన గ్లామర్ షోకి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఫాన్స్ అందరూ త్రివిక్రమ్ లా మారి పోయి “నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు, ఆ చూపుని అలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు” అంటూ పాట అందుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఒక బాలీవుడ్ సినిమా, ఒక వెబ్ సీరీస్, మూడు తెలుగు సినిమాలు, సిద్దార్థ్ తో ఒక తమిళ సినిమా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా రాశీ కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రాశీ సినిమా గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రాశీ ఖన్నా గత రెండేళ్లుగా ఎక్కువ సినిమాలు చేయలేదు. మరీ రెండేళ్లలో ముఖ్యంగా తెలుగులో రాశీ చేసింది మూడు సినిమాలే. అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాప్స్ అవుతుండడంతో మేకర్స్, రాశీకి ఎక్కువ ఛాన్స్ లు ఇవ్వట్లేదు. ఎన్టీఆర్, రవితేజ, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా రాశి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు కారణం సరైన హిట్ స్ట్రీక్ లేకపోవడమే. ఒక హిట్ మూడు నాలుగు ఫ్లాపులు అన్నట్లు సాగిన రాశి ఖన్నా కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది.