Ashika Ranganath: రాకీ భాయ్ ప్రాపర్ హస్బెండ్ మెటీరియల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక నుంచి ఇప్పటికే అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరి దారిలో నడుస్తూ కర్ణాటక నుంచి తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యింది కానీ ఒక డెబ్యు హీరోయిన్ కి కావాల్సిన సాలిడ్ ఎంట్రీకి మాత్రం అషికకి ఇవ్వలేకపోయింది. కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించిన అషిక స్క్రీన్ పైన ప్రామిసింగ్ గా కనిపించింది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత కావాలో అంతే గ్లామర్ గా కనిపించడంతో అషిక రంగనాథ్ కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగింది.
అమిగోస్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ ని చూసి ఉంటే అషిక రంగనాథ్ కి తెలుగులో చాలా మంచి ఆఫర్స్ వచ్చేవి కానీ అమిగోస్ సో సో గానే ఆడడంతో అషికకి తెలుగులో ఆఫర్స్ కరువైనట్లు ఉన్నాయి. అమిగోస్ తర్వాత అషిక తెలుగులో ఇంకో సినిమాకి సైన్ చెయ్యలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఫాన్స్ ని అయితే అషిక ఎంటర్టైన్ చేస్తుంది కానీ ఆ ఫోటోషూట్స్ తెలుగు సినిమా అవకాశాలని మాత్రం తీసుకోని రాలేకపోతున్నాయి. లేటెస్ట్ గా ఒక అవార్డు ఫంక్షన్ లో కన్నడ సూపర్ స్టార్ యష్ పై అషిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో యష్ ప్రాపర్ హస్బెండ్ మెటీరియల్ అంటూ యషిక సెట్జ్ పైన అందరి ముందు చెప్పింది. దీంతో అషిక పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.
Also Read
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
తాజావార్తలు
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!