NTV Telugu Site icon

Hebha patel :హాట్ పోజులతో రెచ్చగొడుతున్న హెబ్బా పటేల్..!!

A2b59dc2 Fe56 46ce A244 B583bf5a20aa

A2b59dc2 Fe56 46ce A244 B583bf5a20aa

హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ కూడా ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు ఆమె క్రష్ గా మారిపోయింది.యువతలో సపరేట్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా బాగా ఆకట్టుకుంది.హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో కూడా నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా అయితే మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ అయితే లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో కూడా చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో కూడా హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి.హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో బాగా హీటెక్కించింది.

హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు ఆమెను నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా అయితే మారింది.హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లను బాగా రెచ్చగొడుతుంది.. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది.తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ ను పోస్ట్ చేసింది. బిగుతైన బ్లాక్ టాప్ లో హెబ్బా ఇస్తున్న ఫోజులు తెగ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఘాటైన పరువాలని, ఊరిస్తున్న పెదవులని హెబ్బా ప్రదర్శిస్తూ చిన్నపాటి సునామి ని సృష్టిస్తోంది. హెబ్బా పటేల్ యువత టార్గెట్ గా టీజింగ్ చేస్తోంది. దీనితో హెబ్బా పటేల్ అందాలకి కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారటా .
అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు బాగా క్రష్. ఇక ఆమె ఇలా మత్తుగా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు…