Site icon NTV Telugu

Hasthinapuram Lo : లెజెండ్రీ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి చేతుల మీదుగా హస్తినాపురం లో ఫస్ట్ లుక్ రిలీజ్

Hasthinapuramlo1

Hasthinapuramlo1

ఈ రోజున ప్రముఖ లెజెండ్రీ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి కోదండరామి రెడ్డి గారి మాట్లాడుతూ ఇది ఒక mythological మిస్టరీగా ఉంటుందని నేటి సమాజానికి కావలసిన అన్ని అంగులతో కూడిన చిత్రంగా ఉంటుందని ఆయన ఈ చిత్రం గురించి చెప్పడం జరిగింది అలాగే చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతూ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అభినందించడం జరిగింది ఈ చిత్రం నిర్మాత నరేష్ కుమార్ రాజు గారు మాట్లాడుతూ ఆ చిత్ర యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ని కోదండరామిరెడ్డి గారు మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం అంటూ ఈ చిత్రంలోనిటీ నటులు సాంకేతిక నిపుణుల గురించి ఈ చిత్రంలో భోగి రెడ్డి శ్రీనివాసు రోహిత్ వర్మ కియారా కర్ణిక చంద్రగిరి సుబ్బు బెజవాడ బేబక్క అరుణ్ వారణాసి ఈ చిత్రానికి సంగీతం కథ కథనం పాటలు కిరణ్ వారణాసి సహ నిర్మాతలుగా ఎం మురళీకృష్ణ శైలరాణి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సూర్యదేవర రాంప్రసాద్ . కెమెరామెన్ వంశీ ప్రకాష్, డైరెక్టర్ విజయ్ కిలారి
Hasthinapuramlo2


Exit mobile version