Hanuman: 300 కోట్లు నాట్ అవుట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 92 ఏళ్ళ తెలుగు సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలో హనుమాన్ సృష్టించిన రికార్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండర్ డాగ్ గా రిలీజైన హనుమాన్ సినిమా స్టార్ హీరోలతో పోటీలో విన్నర్ గా ఎమర్జ్ అయ్యింది. డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ రిలీజై 25 రోజులు అయ్యింది. మొదటి వారంలో తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… మూడో రోజు నుంచి థియేటర్స్ కౌంట్ పెంచుకోని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఈ రేంజ్ హిట్ ఊహించి ఉండరు. అమలాపురం టు అమెరికా వరకు హనుమాన్ పై కాసుల వర్షం కురుస్తోంది.
ఓవరాల్ గా హనుమాన్ సినిమా ఇప్పటివరకు 300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. 300 కోట్లు అనే ఫిగర్ ని హనుమాన్ చిత్ర యునైట్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు కలలో కూడా ఊహించి ఉండరు. అంతటి వండర్ కి చేసి చూపించింది హనుమాన్ సినిమా. వరల్డ్ వైడ్ 300 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యింది హనుమాన్ మూవీ అంటూ మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్టర్ బయటకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత క్లీన్ హిట్ అండ్ కలెక్షన్స్ లో కాంట్రవర్సీలేని ఏకైక సినిమాగా హనుమాన్ నిలిచింది. తెలుగులో ఈగల్ సినిమా రిలీజయ్యే వరకు హనుమాన్ కలెక్షన్స్ బాగానే ఉంటాయి. ఈగల్ మూవీ హిట్ అయితే హనుమాన్ జోష్ కాస్త తగ్గుతుంది కానీ హనుమాన్ తేడా కొడితే మాత్రం హనుమాన్ సినిమాకి మరింత లాంగ్ రన్ దొరికేసినట్లే. మరి లాంగ్ రన్లో హనుమాన్ క్లోజింగ్ కలెక్షన్స్ రే రేంజులో ఉంటాయి? ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
Can't thank the audience more for such a humongous response all over the globe! Grateful to every family who embraced #HanuMan with all their heart & watched it in repeats ❤️#HanuManRAMpage #HanuManEverywhere @ThePVCU pic.twitter.com/QQxnpNtCL2
— Prasanth Varma (@PrasanthVarma) February 6, 2024
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?