Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Gurtunda Seetakalam Set For A February 2022 Release

‘గుర్తుందా శీతాకాలం’ ఎప్పుడంటే…

Published Date :December 13, 2021 , 2:33 pm
By Prakash
‘గుర్తుందా శీతాకాలం’ ఎప్పుడంటే…
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్ హిందీ చిత్రం ‘రామ్ సేతు’లో కీలక పాత్ర పోషిస్తున్న సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ జనవరి మాసంలో రిపబ్లిక్ డే కానుకగా రాబోతోంది. అలానే మరో చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగశేఖర్ ‘గుర్తుందా శీతాకాలం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు ఇది రీమేక్.

Read Also : బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?

ఈ మూవీ గురించి దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ, ”ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ జీవితంలో సెటిల్ అయినప్పటికీ, కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌నలు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అని అన్నారు. భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్, కావ్యశెట్టి సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఈ యేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, మూవీని ఫిబ్రవరి 2022లో రిలీజ్ చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gurtunda Seetakalam
  • Gurtunda Seetakalam in February 2022
  • Gurtunda Seetakalam Release Date
  • Satyadev
  • Thamannah

తాజావార్తలు

  • Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్‌ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!

  • Tollywood: సమ్మర్‌ అంటే ఎందుకంత భయం?

  • The Original Hitman: అప్పట్లోనే ఒకడు ఉండేవాడు.. 500 సిక్సర్లతో రోహిత్‌శర్మను మించిన హిట్‌మ్యాన్ ఇతను!

  • LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions