లక్ష్ చదలవాడ కు గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్ర బృందం బర్త్ డే విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలు సినిమాలతో నటుడిగా తనని తాను నిరూపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ , ఓ పాట ఇప్పటికే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దాంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. కాగా శనివారం హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.
వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వచ్చిన లక్ష్ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’లో కూడా కొత్త రకమైన, ప్రేక్షకులు మెచ్చే క్యారెక్టర్ ను చేస్తున్నాడు. ఈ సినిమా లోని పాత్ర కోసం ఆయన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నారని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ లో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ సినిమాను ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పూర్తయ్యిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రం బాలెన్స్ ఉందని, అతి త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు.
Also Read
- Varanasi: 'వారణాసి' రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
- OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
- Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
- NTRxTrivikram: 'గాడ్ ఆఫ్ వార్' రూమర్లకు నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్.. ఒక్క ఫ్రేమ్‌తో ఫ్యాన్స్ ఖుష్!
తాజావార్తలు
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
-
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
-
Chevella Accident: చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు
-
Nvidia CEO: ఎన్విడియా పగ్గాలు భారత సంతతి వ్యక్తికి దక్కేనా? రేసులో ముగ్గురు!
-
Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?