Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Free Ott Streaming Date Came For Kgf Chapter 2 In Prime Video

KGF 2: హమ్మయ్య ఎట్టకేలకు ఫ్రీగా చూసే తరుణం వచ్చేసింది

Published Date :May 31, 2022 , 9:20 pm
By ramakrishna
KGF 2: హమ్మయ్య ఎట్టకేలకు ఫ్రీగా చూసే తరుణం వచ్చేసింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కెజిఎఫ్ 2’ ఎన్నో భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14 న విడుదలైన ఈ సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. సినిమా విడుదలై నెల దాటినా ఇప్పటికీ తన హవాని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద దేశ వ్యాప్తంగా సందడి చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ అని లేకుండా భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇటీవలే ఈ చిత్రం రూ. 1200కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు షాక్ ఇస్తూ అమెజాన్ పే ఫర్ వ్యూ పద్దతిలో సినిమాను స్ట్రీమింగ్ చేసింది. మార్చి 16 నుంచి ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ధ‌తిలో స‌బ్‌స్క్రైబ‌ర్లు అద‌నంగా రూ.199 పెట్టి ఈ సినిమాను చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా అమెజాన్ కెజిఎఫ్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది.

ఎట్టకేలకు ఈ సినిమా ఫ్రీ గా చూసే అవకాశం అమెజాన్ కల్పించింది. ఈ విషయాన్నీఅమెజాన్ సిసిల మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. జూన్ 3 నుంచి ‘కెజిఎఫ్ 2’ ఎటువంటి అదనపు డబ్బులు కట్టకుండానే ఉచితంగా వీక్షించవచ్చు. దీంతో అమెజాన్ సబ్స్ స్క్రైబర్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మరోపక్క దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీని చడీ చప్పుడ కాకుండా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక నార్మల్ సినిమా ఓటిటీలోకి వస్తుంది అంటేనే ఎనెతో హంగామా చేస్తున్న తరుణంలో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఇలాంటి సినిమా ఓటిటీలోకి అడుగుపెడుతుంటే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండాలని రాఖీ బాయ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి జూన్ 3 లోపు అమెజాన్ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి.

https://twitter.com/PrimeVideoIN/status/1531553692125904897?s=20&t=Hv42qpFvomAXYw1GULiA_g

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon Prime Video
  • KGF 2
  • Prashanth Neel
  • Yash

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions