Nithin : హీరో నితిన్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్
- ప్రమోషన్లలో నితిన్
- మల్లారెడ్డి కాలేజీలో ఈవెంట్
- డ్యాన్స్ అదరగొట్టిన మాజీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithin : హీరో నితిన్ నితిన్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. వరుసగా ఈవెంట్లతో హోరెత్తిస్తున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 28న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మూవీపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. పైగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో క్రేజ్ బాగా పెరిగిపోయింది.
read also : Viswaksen : విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్ట్
Also Read
అయితే తాజాగా రాబిన్ హుడ్ మూవీ యూనిట్ హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను కండక్ట్ చేసింది. దీని కోసం మల్లారెడ్డి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. మరి మల్లారెడ్డి వస్తే హంగామా మామూలుగా ఉండదు కదా. పైగా తన ఇన్ స్టిట్యూట్ లో సినిమాల ప్రమోషన్లు ఆయన దగ్గరుండి చేయిస్తారు. అందుకే ఈ ఈవెంట్ లో అదిదా సర్ ప్రైజ్ అనే పాటకు నితిన్ తో కలిసి స్టేజి మీద మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. పంచెకట్టులో ఆయన చాలా హుషారుగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్‌డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?