Faria Abdullah : జాతిరత్నాలు చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా ఈ మధ్య ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. మొదట్లో కాస్త డీసెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తనలోని అందాలన్నీ బయట పెడుతోంది. ఈ మధ్య పెద్దగా సినిమా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లిన చిట్టి.. తనలోని ఘాటు అందాలను బయట పెట్టేసింది.
Read Also : Tamannaah : బీర్ అంటే ఒక ఎమోషన్ అంటున్న తమన్నా..
బ్లాక్ కలర్ స్కర్ట్ లాంటి డ్రెస్ లో రెచ్చిపోయింది. తన ఎద అందాలతో పాటు ఫ్రంట్, బ్యాక్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. ఈ రేంజ్ లో అందాలను ఆరబోసిన తర్వాత కుర్రాళ్లకు నిద్ర వస్తుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఫ్లోర్ మీద పడుకుని మరీ తన అందాలను చూపించేస్తోంది ఈ బ్యూటీ. ఛాన్సుల కోసమే ఇలా రెచ్చిపోతోందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా లుక్కేయండి.
Read Also : Prabhas : వార్-2ను దెబ్బ కొట్టిన కూలీ.. ప్రభాస్ రివేంజ్ తీరుస్తాడా..?
