Eesha Rebba : తెలంగాణ పిల్ల ఈషారెబ్బా నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్లతో రెచ్చిపోతోంది. వయసు పెరుగుతున్నా సరే కుర్ర హీరోయిన్లకంటే అందంగా కనిపిస్తోంది. వరంగల్ కు చెందిన ఈ బ్యూటీ.. వరుస మూవీ ఆఫర్లతో అప్పట్లో హల్ చల్ చేసింది. మధ్యలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మలయాళంలో, తమిళంలో కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా మూవీలు చేసింది. లిప్ కిస్ లు, రొమాంటిక్ సీన్లలో కూడా నటించేందుకు వెనకాడలేదు.
Read Also : Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్
కానీ అమ్మడికి లక్ పెద్దగా కలిసి రాలేదు. దాంతో హీరోయిన్ గా బలమైన ముద్ర వేయలేకపోయింది. కానీ ఏ రకమైన పాత్రలు వచ్చినా సరే వద్దనకుండా చేసేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాలను కూడా భారీగానే ఆరబోస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన నడుము అందాలను ఘాటుగా చూపించేసింది. ఇందులో ఆమె కత్తిలాంటి అందాలకు అంతా ఫిదా అయిపోతున్నారు. ఈ ఫొటోలను చూసిన వారంతా వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు.
Read Also : Operation Sindoor: హెచ్చరించినా వినలేదు.. అందుకే పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం..
