Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇద్దరు దిగ్గజ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు మే మూడవ వారం అసలైన పండుగను తీసుకురాబోతోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో చరణ్ ‘మాస్ వైబ్స్’, ఎన్టీఆర్ ‘మ్యాడ్నెస్’ సోషల్ మీడియాను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ బ్యాక్-టు-బ్యాక్ అప్డేట్స్తో మ్యూచువల్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఖాయంగా కనిపిస్తోంది.బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ట్రైలర్లో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ మరియు పవర్ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాయి. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ ట్రైలర్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.
రామ్ చరణ్ సందడి ముగియకముందే మరుసటి రోజు అర్ధరాత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బాక్సాఫీస్ వేటను ప్రారంభించబోతున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 19 అర్ధరాత్రి విడుదల చేయనున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ మరియు ఎన్టీఆర్ ఇంటెన్సిటీ కలిస్తే ఎలా ఉంటుందో ఈ గ్లింప్స్ ద్వారా చూపించబోతున్నారు. ఇప్పటికే ‘డ్రాగన్’ (Dragon) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ తో సినిమా లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకే వారంలో చరణ్ ‘పెద్ది’ ట్రైలర్, మరోవైపు తారక్ ‘ఎన్టీఆర్-నీల్’ గ్లింప్స్.. ఈ రెండూ సోషల్ మీడియా రికార్డులను తిరగరాయడం ఖాయం. మొత్తానికి మే 18 మరియు 19 తేదీల్లో నెట్టింట మాస్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నాయి
Also Read
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
- AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
- Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!