Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Do You Know The Price Of The Seat Next To Adipurush Hanumans Seat

‘Adipurush’ హనుమంతుని సీటు పక్కన ఉన్న సీటు ధర ఎంతో తెలుసా?

Published Date :June 12, 2023 , 8:50 pm
By Swathi Maddula
‘Adipurush’ హనుమంతుని సీటు పక్కన ఉన్న సీటు ధర ఎంతో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్.. బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.. జూన్ 16 ణ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ మూవీ విడుదల టైం దగ్గర పడుతుండటంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.. ప్రీరిలీజ్ బిజినెస్ లు కూడా కళ్లు చెదిరే ధరకు జరుగుతున్నాయి..

ప్రభాస్ సినిమా కావడంతో అంచనాలు ఆ రేంజ్ లో ఉన్నాయి.. ఇక బిజినెస్ కూడా ఏ మాత్రం తగ్గలేదు.. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే… ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓం రౌత్ కోరినట్లు ప్రతి థియేటర్‌లో ఒక సీటు హానుమంతుని కోసం కేటాయిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీటు పక్క సీట్‌కి భారీ ధర పలుకుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై మూవీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ స్పందిస్తూ ‘ఆదిపురుష్’ టికెట్ ధరల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆంజనేయుడికి రిజర్వ్ చేసిన పక్క సీట్ల ధరల్లో ఎలాంటి తేడా లేదు.

అయితే, మిగిలిన సీట్ల మాదిరిగానే దాని ధర ఉంటుంది. ఇలాంటి వార్తలు నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు.. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది.. ఇక ఈ సినిమాకి ప్రమోషన్లు చేసినా, చేయకపోయినా.. ఓపెనింగ్ డే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదిపురుష్‌కి భయపడే. చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. 16న దేశ వ్యాప్తంగా ‘ఆదిపురుష్‌’కి సోలో రిలీజ్ దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలో చేసుకోవడం అవసరం. కానీ ఆదిపురుష్ టీమ్ ఆ దిశగా ఆలోచించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. గతంలో వచ్చిన డార్లింగ్ సినిమాలకు ఉన్న ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకు లేదనే చెప్పాలి.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adipurush
  • Kritisanon
  • letest news
  • movie updates
  • omrauth

తాజావార్తలు

  • Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

  • LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

  • Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

  • Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

  • Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions