Samantha’s hand painted saree : ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ క్వీన్ సమంత ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఆమె స్టైల్ ను చూసి ఫ్యాషన్ ప్రియులు సైతం అబ్బురపడుతూ ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ హ్యాండ్ పెయింటెడ్ శారీలో మెరిసింది. నటి అర్చన జాజు చేతితో పెయింట్ చేసిన చీర కట్టుకుని అద్భుతమైన లుక్ తో ఆకట్టుకుంటోంది. సామ్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ఏముంది ? అంటే… ఆమె కట్టుకున్న చీర ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. అభిలాషా ప్రెట్ జ్యువెలరీ ద్వారా స్టేట్‌మెంట్ చెవిపోగులతో కన్పించిన సామ్ చీర ధర రూ.1,14,999. ఇక సామ్ కు అద్భుతమైన స్టైలిస్ట్‌ల బృందం ఉంది. లేటెస్ట్ లుక్‌ని ప్రీతం జుకల్కర్ రూపొందించగా, మేకప్ అవ్నీ రంభియా చేసింది. ఇక సామ్ జుట్టును రోహిత్ భట్కర్ స్టైల్ చేసింది.
Read Also : Srabanti Chatterjee : హీరోయిన్ పై కేసు… అడ్డంగా బుక్ చేసిన ముంగీస
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
సమంత సినిమాల విషయానికొస్త… గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ‘కాతు వాకుల రెండు కాదల్’ రిలీజ్ కానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఇక సమంత ప్రస్తుతం హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యశోద’ చిత్రంలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిన ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’తో సమంత హాలీవుడ్‌లో కూడా అడుగు పెడుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!