శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన మజిలీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్యూటీ దివ్యాంశ కౌశిక్. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో సమంత కూడా యాక్ట్ చేయడంతో దివ్యాంశ కౌశిక్ కి ఎక్కువగా పేరు రాలేదు. మజిలీ సినిమా చూసిన ఆడియన్స్ దివ్యాంశ కౌశిక్ క్యారెక్టర్ కి, ఆమె నటించిన విధానానికి ఫిదా అయిపోయారు. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో దివ్యాంశ కౌశిక్ కి అవకాశాలు బాగా వస్తాయి అనుకున్నారు కానీ పేరంతా సమంత పట్టుకు పోవడంతో దివ్యాంశ కౌశిక్ కి అవకాశాలు కరువయ్యాయి. కాస్త గ్యాప్ తర్వాత నటించిన రామారావు ఆన్ డ్యూటీ, మైఖేల్ సినిమాలు కూడా దివ్యాంశ కౌశిక్ కి హిట్ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ పక్కన నటించి హిట్ కొడుతుంది అనుకుంటే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఇక మైఖేల్ సినిమాలో దివ్యాంశ కౌశిక్ గ్లామర్ ట్రీట్ తో రెచ్చి పోయింది. ఈ మూవీ హిట్ అవ్వకపోయినా చేసిన గ్లామర్ ట్రీట్ దివ్యాంశ కౌశిక్ కి అవకాశాలు తెస్తుందనుకున్నారు కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గా సిద్దార్థ్ తో నటించిన టక్కర్ సినిమా కూడా నెగటివ్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది. ఇలా మొదటి సినిమా మజిలీ తప్ప మిగిలిన మూడు సినిమాలు ఫ్లాప్స్ అవ్వడంతో దివ్యాంశ కౌశిక్ కెరీర్ కష్టాల్లో పడింది. సినిమా అవకాశాలు ఎంత తక్కువగా ఉన్నా… సోషల్ మీడియాలో మాత్రం దివ్యాంశ కౌశిక్ తగ్గేదే లే అంటుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా దివ్యాంశ కౌశిక్ థండర్ థైగ్స్ చూపిస్తూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో దివ్యాంశ కౌశిక్ ని చూస్తే యూత్ అంతా అల్లు అర్జున్ లా మారిపోయి…”నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు” అంటూ పాట అందుకుంటారు.
Good Morning Twitter World 🌅 pic.twitter.com/Ggq1TmPVUY
— Divyansha Kaushik (@itsdivyanshak) September 14, 2023