NTV Telugu Site icon

Disha Patani: విప్పి చూపించడంలో నీ తరువాతే పాప.. ఎవరైనా

Disah

Disah

Disha Patani: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి అస్సలు ఇంట్రడక్షన్ ఇచ్చే అవసరమే లేదు.. ఎక్కడ ఉన్నా అమ్మడి హవా నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే దిశా నిత్యం హాట్ టాపికే. తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. హిట్ ను అందుకోలేకపోయినా కుర్రకారు మనసులను అయితే గట్టిగానే గెలుచుకుంది. ఇక ఆ సినిమా తరువాత అమ్మడు ఇన్నాళ్లకు తెలుగులో ప్రాజెక్ట్ కె కోసం కష్టపడుతోంది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో దిశా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకోపక్క కోలీవుడ్ లో సూర్య నటిస్తున్న సూర్య 42 లో కూడా హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఈ రెండు బిగ్గెస్ట్ మూవీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక దిశా సినిమాలు విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత గురించి చెప్పుకోవాలి. దిశా.. కెల్విన్ క్లైన్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెల్సిందే. ఈ బ్రాండ్ లో దుస్తులను ధరించి అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

Samantha: చైతన్యతో విడాకులు.. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా

ఇక తాజాగా నిన్న జరిగిన నీతూ అంబానీ కల్చరల్ ఈవెంట్ లో దిశా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. చూడడానికి చీరనే కట్టుకొచ్చింది కానీ.. ఆ చీర కట్టిందా..? లేదా అన్నది మాత్రం డౌటే. అందుకు కారణం కూడా లేకపోలేదు. సిల్వర్ కలర్ చీరలో ఎద అందాలను ఎరగవేసే స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసింది. ఇక క్లివేజ్ షో అయితే అసలు చూపు తిప్పనివ్వలేనంతగా ఉంది. ఇక కింద సన్నని నడుమును నాజూకుగా చూపిస్తూ పైట మొత్తాన్ని ఒకపక్కకు లాగి.. నడుము నుంచి ఎద భాగం మొత్తం అలా వదిలేసింది. ఇంకేముంది ఏదైనా విప్పి చూపించడంలో నీ తరువాతే బంగారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments