హీరోయిన్లు ఈ మధ్య స్కిన్ షోను చేస్తున్నారు.. ఒకరిని మించి మరొకరు.. యువతను ఆకట్టుకొనే ప్రయత్నంలో హద్దులు చేరిపేస్తున్నారు.. తాజాగా మరో హీరోయిన్ అందాలతో అరాచకం సృష్టిస్తుంది.. హీరోయిన్ దిశా పటాని హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. ఘాటు అందాలతో ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. తాజాగా వర్షంలో తడుస్తూ బికినిలో ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. ఆ ఫోటోలు హాట్ గా ఉండటంతో యూత్ లైకులు, కామెంట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు..
దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది.. బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.. చూడటానికి రెండు కళ్లు చాలావనే చెప్పాలి..
బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.. తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. బికినిలో వర్షంలో తడుస్తూ నేలపై పడుకుని ఇస్తున్న ఫోజులు చూస్తే కుర్రాళ్ళు కైపుతో ఊగిపోతారు.. లోదుస్తుల యాడ్ కోసం దిశా పటాని ఇలా బ్రా, ఇన్నర్ వేర్ లో వర్షంలో అగ్గిమంటలు రాజేసింది. దిశా పటాని ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాలో ఓ పాత్రలో నటిస్తుంది..