Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో కాకాను తెచ్చేందుకు జెట్ స్పీడుతో వర్క్ చేస్తున్నాడు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. 70 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ముచ్చింతల్‌లో షూట్ చేస్తున్నాడట బాబి. ఫైట్స్ అండ్ సాంగ్స్ మినహా ఈ మంత్ ఎండింగ్ నాటికి షూటింగ్ ఫినీష్ అవుతుందని స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ వెల్లడించారు.
బాబి తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల మూవీకి కమిటయ్యాడు. నాని నిర్మించాల్సిన ఈమూవీ ఆగిపోయినట్లు టీఎఫ్ఐ టాక్. ప్యారడైజ్ దెబ్బకు దర్శకుడ్ని పక్కన పెట్టేశాడు దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ షెడ్డుకెళ్లడంతో చిరంజీవి కోసం క్యూ కడుతున్నారట టాలీవుడ్ దర్శకులు. మెగా ఫ్యామిలీని దాటి పోని బుచ్చిబాబు.. పెద్ది పోయినా అన్నయ్య అభయ హస్తం ఇవ్వకపోతాడా అని స్టోరీ నేరెట్ చేశాడట. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్స్ కూడా మెగాస్టార్ ప్రసన్నం కోసం వెయిట్ చేస్తున్నారట. టాలీవుడ్ దర్శకులు అన్నయ్య గ్రీన్ సిగ్నల్ కోసం పడిగాపులు కాస్తుంటే.. సడెన్లీ సీనులోకి ఎంట్రీ ఇచ్చాడు తమిళ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. మెగాస్టార్‌ను కలిసి కథ చెప్పినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్. చిరు డెసిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని టాక్. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ చూస్తున్న కార్తీక్ సుబ్బరాజ్‌కు మెగాస్టార్ ఓకే చెబుతాడా..? అదీ కూడా గేమ్ ఛేంజర్‌కు డొల్ల కథ ఇచ్చి కొడుకు డిజాస్టర్‌కి కారణమైన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్న డిస్కర్షన్ నడుస్తోంది. చూడాలి నెక్ట్స్ చిరంజీవి ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి…?
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు