“సార్” క్లాసులు మొదలెట్టాడు… ధనుష్ ఆన్ డ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ ధనుష్ తొలి స్ట్రెయిట్ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చిన మేకర్స్ సినిమా టైటిల్ ను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేశారు. “సార్” అనే ఈ ద్విభాషా చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధనుష్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది.
Read Also : కొత్త లుక్ లో పవన్… వెకేషన్ పిక్ వైరల్
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
రెండ్రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ధనుష్ ఈ చిత్రంలో లెక్చరర్‌గా నటిస్తున్నాడు. టీమ్ విడుదల చేసిన మొదటి రోజు షూట్ నుండి వర్కింగ్ స్టిల్ లో ధనుష్ ప్రీ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఆయన ఆ పిక్ లో బ్లూ ప్యాంటులో టక్ చేసిన హాఫ్ స్లీవ్ స్కై బ్లూ షర్ట్ ధరించాడు. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రస్తుతం మన విద్యా విధానంలో ఉన్న లోపాల గురించి చెబుతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!