Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Deverakonda Kingdom Release Date Fixed But

VD 12 : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ.?

Published Date :June 16, 2025 , 1:17 pm
By subbarao kilari
VD 12 : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

విజ‌య్ దేవ‌ర‌కొండ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్‌డ‌మ్. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్‌ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్‌ లుక్ కు మేకోవర్ అయ్యాడు. ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ లుక్‌కు, టైటిల్ టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

Also Read : SURIYA : స్టార్ దర్శకులతో సినిమాలు క్యాన్సిల్ చేస్తున్న సూర్య..

కాగా కింగ్‌డ‌మ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కావడంతో రిలీజ్ వాయిదా పడింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా మరొక కారణం అని చెప్పక తప్పదు. ఇక ఆ మధ్య కింగ్డమ్ ను జులై 4న రిలీజ్ చేస్తామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావడం లేదు. అదే డేట్ కు పవర్ స్టార్ హరిహర వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు లేటెస్ట్ గా మరో డేట్ వినిపిస్తుంది. కింగ్డమ్ ను జులై 25న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే హరిహర వీరమల్లు కారణంగా వెనక్కి వెళుతూ ఉన్నవిజయ్ దేవరకొండ ఈ సారి అయినా అనుకున్న డేట్ కు వస్తాడో లేదో. అలా రావాలంటే ముందు హరిహర విడుదల అవ్వాలి. మరి ఈ రిలీజ్ పంచాయితీ ఎప్పుడు తీరుతుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anirudh Ravichander
  • Gowtam Tinnanuri
  • Harihara Veeramallu
  • Kingdom
  • Naga Vamsi

తాజావార్తలు

  • First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి అరుదైన ‘రామాయణ’ విశేషాలు ఇవే!

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions