Currency Nagar: నాలుగు కథలు డబ్బు చుట్టూనే.. ఆసక్తికరంగా కరెన్సీ నగర్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Currency Nagar Trailer Releasd by Srikanth Addala: యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ కరెన్సీ నగర్. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆంథాలజీ థ్రిల్లర్ జానార్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ కరెన్సీ నగర్ సినిమాలో మనిషికి, మనీకి, నైతికతకు ఉండే బంధాన్ని, నాలుగు కథల రూపంలో దర్శకుడు వెన్నెల కుమార్ చక్కగా తెరకెక్కించాడని మేకర్స్ వెల్లడించారు.
Pallavi Prashanth vs Police: పోలీసులుపై రైతు బిడ్డ ఓవర్ యాక్షన్.. ఫ్యాన్స్ ను చితక్కొట్టి పంపేశారు!
Also Read
పాటలు, సంగీతం అందర్నీ ఆకట్టుకుంటాయని, ఉత్కంఠభరితమైన కధనం, ఊహించని ముగింపు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరిస్తుందని అంటున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించగా తాజాగా కరెన్సీ నగర్ ట్రైలర్ ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ…. తెలుగులో మొదటిసారిగా వస్తున్న ఆంథాలజీ సినిమా ఇది, ట్రైలర్ బాగుంది, అందరూ బాగా చేశారు, ఈ సినిమాతో దర్శకుడు వెన్నెల కిషోర్ విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని, చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ అన్నారు. సిద్ధార్థ్ సదాశివుని, పవన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ కట్స్ ఎడిటర్ గా వ్యవహరించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!