Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Common Points In Japan Jigarthanda Double X Movies

Japan – Jigarthanda: జపాన్-జిగర్ తండా సినిమాల మధ్య కామన్ పాయింట్స్ ఇవే

Published Date :November 11, 2023 , 6:24 pm
By Bhargav Chaganti
Japan – Jigarthanda: జపాన్-జిగర్ తండా సినిమాల మధ్య కామన్ పాయింట్స్ ఇవే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Common Points in Japan – Jigarthanda Double X Movies: ఈ శుక్రవారం రెండు తమిళ సినిమాలు జపాన్, జిగర్‌తండా డబల్ ఎక్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ఓపినింగ్ కలెక్షన్స్ మొదలు చాలా విషయాల్లో కామన్ పాయింట్స్ ఉన్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ అయ్యాయి. అయితే కార్తీకి ఉన్న క్రేజ్తో జపాన్ కు డీసెంట్ ఓపినింగ్స్ వచ్చాయి కానీ టాక్ దారుణంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో జిగర్తాండ సీక్వెల్ గా రాఘవ లారెన్స్, SJ సూర్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ సినిమాకి ఓపినింగ్స్ లేవు కానీ టాక్ బాగుంది.

Shanthala : కన్నీళ్లు ఆగలేదు.. నియంత్రించుకోలేకపోయా, వెంకయ్య నాయుడు ఎమోషనల్!

హీరో కార్తి 25వ చిత్రంగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జపాన్’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇక మరో ప్రక్క ఈ రెండు సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు కార్తీ, రాఘవ లారెన్స్ ఇద్దరివీ నెగిటివ్ పాత్రలే. చివర్లో వారిద్దరూ మంచిగా మారతారు కానీ ఈ రెండు హీరో పాత్రలు కూడా సినిమా క్లైమాక్స్ లో చనిపోతాయి. హీరోల పాత్రల పేర్లు జపాన్, సీజర్- ఇవి రెండూ ఇంగ్లీష్ లో ఉండే పేర్లే. రెండు సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. దీంతో ఈ పాయింట్స్ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Japan
  • Jigarthanda Double X
  • Karthi
  • Raghava Lawrence

తాజావార్తలు

  • Kukatpally Suicide: కూకట్‌పల్లి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌.. వెలుగులోకి కీలక విషయాలు..

  • ACB court: అవినీతి అధికారికి ఏడేళ్లు జైలు, రూ.2 లక్షల జరిమానా

  • CM Chandrababu: ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. వారితో అప్రమత్తంగా ఉండాలి..!

  • HYDRA : నగరం నలువైపులా హైడ్రా ఆపరేషన్స్‌.. భారీగా ఆక్రమణల తొలగింపు

  • Dhurandhar 2: నేనెప్పుడు దావూద్ ఇబ్రహీంను కలవలేదు: రియల్ జమీల్ జమాలీ..

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions