Mr Bachchan: రవితేజ సినిమాలో యంగ్ హీరో గెస్ట్ రోల్..ఎవరంటే.?
- రవితేజ లేటెస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్
- ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్
- భారీ బడ్జెట్ తో నిర్మించిన పీపుల్స్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . బాలీవుడ్లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రానున్న హ్యాట్రిక్ చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో ఈ కాంబోలో షాక్, మిరపకాయ్ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంపై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన విడుడల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించారు నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ సినిమాల మధ్య పోటీగా విడుదల కానుంది మిస్టర్ బచ్చన్. కాగా ఈ చిత్రంలో ఓ యంగ్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అతడెవరో కాదు DJ టిల్లు, టిల్లు -2 వంటి సూపర్ హిట్లు కొట్టిన సిద్దు జొన్నలగడ్డ. ప్రస్తుతం రవితేజ, సిద్దు జొన్నలగడ్డ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ, సిద్దు మధ్య వచ్చే సన్నివేశాలు మిస్టర్ బచ్చన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ టాక్. ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ఇచ్చేందుకు దర్శకుడు హారిష్ శంకర్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ హీరోగా పీపుల్స్ మీడియా ‘తెలుసు కదా’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ కథ రచయిత కోన వెంకట్ శ్రీమతి నీరజ కోన ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టనున్నారు. మాస్ మహారాజ, టిల్లు మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాయో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
Also Read
- 2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
- Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
- Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
Also Read:Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ మెచ్చిన చిత్రం..ఆ సినిమాలో ఏముంది..?
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి