Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ పాన్-ఇండియా స్టార్ ‘రాకింగ్’ యష్ తదుపరి సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్, టాక్సిక్ లాంటి డిజాస్టర్ తర్వాత యష్ చేయబోయే ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు ఉండటంతో, ఆయన ఏ టాలెంటెడ్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నారనే దానిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన యువ దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటితో (డేవిడ్ రెడ్డి ఫేమ్) యష్ తదుపరి సినిమా ఉండబోతుందంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఒక్క సినిమా కూడా థియేటర్లలోకి రాకముందే, ఒక కొత్త దర్శకుడికి రాకింగ్ స్టార్ నుంచి పిలుపు వచ్చిందనే ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌పై రకరకాల కథనాలు వైరల్ కావడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే, ఈ రూమర్స్‌పై తాజాగా స్పష్టత వచ్చింది. యష్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించాయి. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో యష్ సినిమా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేశాయి. దీంతో రాకింగ్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
Also Read
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!