‘అర్జున్ రెడ్డి’కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా…!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో షాలిని పాండే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అన్ని ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంతో ‘అర్జున్ రెడ్డి’ పాత్రలో విజయ్ దేవరకొండ జీవించేశాడు. టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతేనా ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో సునామీ సృష్టించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తమిళంలో ‘ఆదిత్య వర్మ’గా సంచలనం సృష్టించింది. గిరీశయ్య దర్శకత్వం వహించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘అర్జున్ రెడ్డి’కి ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండ కాదని తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ముందుగా శర్వానంద్ ను అనుకున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. శర్వానంద్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ముందుగా ‘అర్జున్ రెడ్డి’ స్టోరీని శర్వానంద్ కు వివరించాడట సందీప్. అతనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పాడట. నిర్మాతగా, డైరెక్టర్ గా సందీప్ కు పెద్ద బాధ్యత అవుతుందని భావించిన శర్వా అతనిని వేరే నిర్మాతల దగ్గరకు పంపించాడట. అయితే ఆ నిర్మాతలు ఇది రిస్కీ ప్రాజెక్ట్ అని భావించి రిజెక్ట్ చేశారట. అలా శర్వానంద్ చేతి నుంచి ఈ ప్రాజెక్ట్ చేజారిపోయింది. కానీ ఆ అవకాశం విజయ్ దేవరకొండను వరించింది. ఈ చిత్రంతోనే భారీ క్రేజ్ ను సంపాదించాడు విజయ్.
Also Read
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!