Kingdom: అబ్బే.. మళ్ళీ షూట్ చేయాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ అనే సినిమా రూపొందుతోంది. మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలు చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఈ సినిమా వచ్చే నెల నాలుగో తేదీన, అంటే జూలై 4వ తేదీన రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది.
Also Read: Shiva Rajkumar : శివరాజ్ కుమార్ మెడకు చుట్టుకున్న.. కమల్ వివాదం
Also Read
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
- Chandini Chowdary: "ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!" అంటే ఆయన ముఖం మాడిపోయింది!
దాదాపు నెల క్రితమే పూర్తి కావడంతో, ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించి రీ-షూట్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ కట్ చూసిన తర్వాత గౌతమ్ అలాగే ఆయన టీమ్ కొన్ని పోర్షన్స్ రీ-షూట్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ టీమ్ గోవాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసింది. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ప్యాచ్ వర్క్ జరుగుతోంది.
Also Read: Rakul: రకుల్ ప్రీత్‌కి హైదరాబాద్‌లో ఇల్లు గిఫ్ట్.. ఫైనల్లీ ఓపెనయ్యిందిగా!
విజయ్ దేవరకొండ కూడా ఈ షూట్లో భాగమైనట్లు అంటున్నారు. మరోపక్క, సినిమాకి రీ-రికార్డింగ్ చేయడానికి అనిరుద్ కూడా ఇంకా సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఎలాగో రిలీజ్ వాయిదా పడింది కాబట్టి, తనకు కూడా కాస్త సమయం ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. రీ-షూట్స్ జరిగినా పర్వాలేదు, కంటెంట్ మాత్రం అదిరిపోవాలని నాగవంశీ కూడా టీమ్‌కి సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!