Vijay Deverakonda: మౌళి నువ్వు నీలాగే ఉండు. ఎవరి సలహాలు వినకు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో విజయ్ దేవరకొండ. చిన్న సినిమాల నుంచే స్టార్ గా ఎదిగిన విజయ్ కు కొత్త టీమ్ పడే కష్టాలు తెలుసు. స్టార్స్ ఇచ్చే చిన్న సపోర్ట్ వారిలో ఎంత కాన్ఫిడెంట్ పెంచుతుందో తెలుసు. అందుకే చిన్న చిత్రాల రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై వారికి కంగ్రాట్స్ చెప్పారు విజయ్. ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే ఇంకెంతోమంది యంగ్ అండ్ న్యూ టాలెంట్ ను ఇన్స్ పైర్ చేస్తుందని విజయ్ ఈ ఈవెంట్ లో చెప్పారు. కొత్తవారి సక్సెస్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నించేవారిలో ఫైర్ నింపుతుందని ఆయన అన్నారు. లిటిల్ హార్ట్స్ ఈవెంట్ లో విజయ్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read :Telangana Assembly : పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ డిస్ క్వాలిఫికేషన్ నోటీసులు!
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – లిటిల్ హార్ట్స్ టీమ్ లో చాలా మంది ఔట్ సైడర్స్. ఏ సపోర్ట్ లేకుండా సక్సెస్ అందుకున్నారు. వీళ్లు మరెంతో మంది కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఒకరు సక్సెస్ అయితే అది ఎంతోమందికి మంచి చేస్తుంది. మనమూ సక్సెస్ అందుకోవచ్చనే ఒక ఫైర్ న్యూ టాలెంట్ లో కలుగుతుంది. అందుకే వీళ్లకు సపోర్ట్ చేయాలని అనిపించింది. ఈ యంగ్ టీమ్ కు నా కంగ్రాట్స్ చెబుతున్నా. నేను ఏ మూవీ టీమ్ ను కలిసినా కాసేపే మాట్లాడతాను. కానీ లిటిల్ హార్ట్స్ టీమ్ తో మూడు గంటలు మాట్లాడాను. నాకు మా పేరెంట్స్ ఫస్ట్, సినిమా నెక్ట్స్. మౌళి నీలాగే నువ్వు ఉండు. ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు. పేరెంట్స్ హ్యాపీగా ఉండేలా చూసుకో. లైఫ్ ను, కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకో. అన్నారు
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!