Site icon NTV Telugu

చొక్కా విప్పిన… బాలీవుడ్ చోటా కండల వీరుడు!

Varun Dhawan flaunts his chiseled abs

‘స్కిన్ షో’… ఈ పదం మామూలుగా సిల్వర్ స్క్రీన్ బ్యూటీస్ కి వాడుతుంటారు. కానీ, క్రమంగా ట్రెండ్ మారుతోంది. గతంలో సల్మాన్ లాంటి ఒకరిద్దరు షర్ట్ విప్పి స్కిన్ షో చేస్తే… ఇప్పుడు దాదాపుగా అందరు కుర్ర హీరోలు టాప్ లెస్ గా రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్ లో యమ జోరు మీద ఉన్న వరుణ్ ధావన్ కూడా కండల రేసులో ఏ మాత్రం వెనకబడటం లేదు. జిమ్ లో రెగ్యులర్ గా చెమటలు చిందించి అదిరిపోయే ఫిజిక్ తో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఇద్దర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు…

Read Also : రోల్స్ రాయిస్ కేసులో విజయ్ కు ఊరట

వరుణ్ ధావన్ తాజా ఫోటోషూట్ కూడా ఆయన అభిమానుల్లో యాజ్ యూజ్ వల్ గా వైరల్ అవుతోంది. ఓ యాడ్ కోసం షర్ట్ విప్పిన వరుణ్ సిక్స్ ప్యాక్ యాబ్స్ తో దర్శనమిచ్చాడు. డిఫరెంట్ యాంగిల్స్ లో తన రాక్ హార్డ్ ఫిజిక్ చూపిస్తూ రాక్ చేసేశాడు! నెక్ట్స్ ‘బేడియా’ అనే థ్రిల్లర్ మూవీలో కనిపించబోతున్నాడు ఈ బీ-టౌన్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో…

Exit mobile version