Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tumbbad Rerelease Collections Report

Tumbbad: రీ-రిలీజ్‌లో దుమ్ము రేపిన తుంబాద్

Published Date :October 8, 2024 , 3:40 pm
By Bhargav Chaganti
Tumbbad: రీ-రిలీజ్‌లో దుమ్ము రేపిన తుంబాద్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tumbbad Rerelease Collections: ఈ మధ్య కాలంలో పాత సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేసి సక్సెస్ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ ఏడాది రీ-రిలీజ్ చిత్రాలలో ఇండియాలో తుంబాద్ కలెక్షన్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్ లో అంచనాలకు మించిన విజయం సాధించింది. తుంబాద్ రీ-రిలీజ్ లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.35 కోట్లు రాబట్టింది. నిజానికి ముందుగా తుంబాద్ 2018లో విడుదలైంది. తుంబాద్ బడ్జెట్ అప్పట్లో కేవలం రూ.5 కోట్లు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోగలిగినప్పటికీ ఆ రోజుల్లో మొత్తం 16 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మహారాష్ట్రలోని తుంపదెన్న గ్రామంలో జరిగింది. విజువల్ ఎఫెక్ట్స్‌పై పెద్దగా ఆధారపడ లేదు.

Tulsi Kumar: షూటింగ్‌లో ఘోర ప్రమాదం: వెంట్రుక వాసిలో తప్పించుకున్న నటి.. వీడియో వైరల్

తుంబాద్ వర్షంతో సహా వాస్తవికంగా చిత్రీకరించబడింది. అందుకోసం నాలుగు వర్షాకాల సీజన్లలో సినిమాను చిత్రీకరించారు. సోహమ్ షా, హర్ష్ కె తదితరులతో పాటు, జ్యోతి మల్షే, రుద్ర సోని, మాధవ్ హరి, పియూష్ కౌశిక్, అనిత, దీపక్ దామ్లే, కామెరాన్ ఆండర్సన్, రోజినీ చక్రవర్తి మరియు సోహమ్ షా ప్రధాన నిర్మాతలుగా కనిపించారు. పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. అజయ్-అతుల్ సంగీతం అందించగా మితేష్ షా మరియు ఆనంద్ గాంధీతో పాటు, రాహి అనిల్ బర్వేతో కలిసి మితేష్ షా కూడా సినిమా స్క్రిప్ట్‌ అందించారు. భారతదేశంలో శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్న ఓ పురాణగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఒకరకంగా ఈ తుంబాద్ ఒక నిధి వేట కథను చెబుతుంది. మనిషి ఆకలి అతన్ని ఎలా నాశనం చేస్తుందో కూడా ఈ సినిమా కళ్లకు కట్టింది. ఇక రీ రిలీజ్ సమయంలోనే ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో సినిమా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Tumbbad
  • Tumbbad Collections
  • Tumbbad Rerelease Collections

తాజావార్తలు

  • New Labour Codes 2026 India: హడావిడిగా అమల్లోకి కొత్త చట్టం..! తగ్గిపోనున్న టేక్‌ హోం శాలరీ.. కానీ..!

  • PM Modi: ‘‘రాజకీయ రాబందులు’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆగ్రహం..

  • Indian Navy Agniveer Recruitment 2026: 10th పాస్ అయినవారికి గొప్ప అవకాశం.. ఇండియన్ నేవీలో మ్యూజిషియన్‌గా చేరండి!

  • Rahul Sipligunj: తన లవ్ మ్యారేజ్‌పై మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్..

  • US-Iran War: ట్రంప్‌కు ఉన్న దమ్ము, ఎవరికీ లేదు: అమెరికా రక్షణ మంత్రి..

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions