NTV Telugu Site icon

Tollywood : టాలీవుడ్ టాప్ -5 బుల్లెట్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే

Untitled Design (11)

Untitled Design (11)

1 – నారా రోహిత్ హీరోగా రానున్న చిత్రం సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను శ్రీకృష్ణుని జన్మాష్టమి కానుకగా ఆగస్టు 26న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్

2 – నేచురల్ స్టార్ లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ ను జారిచేసారు

3 – ’96’ దర్శకుడు గోవింద్ వసంత్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న మెయ్యళగన్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఏషియన్ సురేష్ సంస్థ కొనుగోలు చేసింది.

4 – మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో తన కొడుకు అవ్రామ్‌ ఫస్ట్ లుక్ ను శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజున రిలీజ్ చేస్తామని ప్రకటించాడు మంచు విష్ణు

5 – తేజు కంచర్ల తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబరు 7న వినాయకచవితి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు నిర్మాతలు

Also Read: Ruhani Sharma: రొమాంటిక్ సన్నివేశాలపై రుహానీ శర్మ ఎమోషనల్ నోట్..

Show comments