NTV Telugu Site icon

Tollywood: టాలీవుడ్ సూపర్ – 6 ఇంట్రెస్టింగ్ న్యూస్..

Untitled Design (11)

Untitled Design (11)

1 – 35 చిన్న కథ కాదు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం దసపల్లా కన్వెన్షన్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నేచురల్ స్టార్ నాని రానున్నాడు

2- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మట్కా. ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. వరుణ్ తేజ్ మార్కెట్ కు ఇది భారీ ధర అనే చెప్పొచ్చు

3 – తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న Goat చిత్రం మొట్ట మొదటి ప్రీమియర్ ను హైదరాబాద్ లో తెల్లవారుజామున 4గంటలకు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మైత్రీ మూవీస్

4 – సుహాస్ నటిస్తున్న జనక అయితే గనక సెప్టెంబరు 7న రిలీజ్ కానుండగా, ఒకరోజు ముందుగా సెప్టెంబరు 6న స్పెషల్ ప్రీమియర్స్ వేయబోతున్నారు నిర్మాత దిల్ రాజు

5 – Pushpa2 కొత్త షెడ్యూల్ ఈరోజు RFC లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు, రేపు హీరో కి సంబందించిన షూట్ జరుగుతుంది. 5న ఫహద్ ఫాజిల్ జాయిన్ అవుతారు. బన్నీ, ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్ సీన్లు ఒక 7-10 డేస్ షూట్ ఉంటుంది

6 – ఆంధ్ర ఏరియాలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను రూ . 75Cr రేషియో లో బిజినెస్ చేయడానికి ప్లానింగ్ (ఉత్తరాంధ్ర to నెల్లూరు) తూర్పుగోదావరి జిల్లా అటు ఇటుగా రూ. 12Cr  కోట్ చేస్తున్నారు మేకర్స్

Show comments