Tollywood : టు డే టాప్ – 10 సినిమా న్యూస్..
- దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు
- రాజా సాబ్ లో తమిళ హాస్య నటుడు
- ఎప్పటికి నేను మహేశ్ అభిమానినే : రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1- దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21 లేదా 22 నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్
2 – #35 సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు థియేటర్ విజిట్ చేస్తున్నారు యూనిట్
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
3 – నాని లేటెస్ట్ రిలీజ్ సరిపోదా శనివారం నార్త్ అమెరికాలో రూ. 20.53 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గ నిలిచింది
4 – దేవర ఆంధ్ర, తెలంగాణా లో సింగిల్ స్క్రీన్స్ లో 6 ఆటలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు
5 – శ్రద్ధ కపూర్ నటించిన స్త్రీ – 2 నార్త్ అమెరికాలో ఇప్పటివరకు రూ. 67.09కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ టాప్ 11లో చోటు దక్కించుకుంది. .
6 – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘మట్కా. చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.
7 – అల్లు అర్జున్ నాకు ఇష్టమైన వ్యక్తి. సరైనోడు షూటింగ్ లో బన్నీ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి
తీసుకెళ్లాలనుకుంటున్నాను’ అని చెప్పాడని రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది
8 – చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ సాధించిన కమిటీ కుర్రోళ్ళు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది
9 – అప్పటికి ఇప్పటికి ఎప్పటికి నేను మహేశ్ బాబు అభిమానినేనని భలే ఉన్నాడే ప్రమోషన్స్ లో హీరో రాజ్ తరుణ్ తెలిపాడు
10 – బీస్ట్ సినిమా హాస్య నటుడు vtv గణేశన్ రెబల్ స్టార్ రాజ్ సాబ్ లో నటించబోతున్నాడని దర్శకుడు మారుతి తెలిపాడు
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!