Tollywood : సోమవారం టాలీవుడ్ సూపర్ – 10 స్పెషల్ న్యూస్
- నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతున్న సెక్టార్ 36
- టీజీ సీఎం సహాయ నిధికి చెక్ లు అందించిన మెగాస్టార్
- దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మల్లగుల్లాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – తెలంగాణ సీఎం సహాయ నిధికి తన తరఫున రూ. 50లక్షలు, రాంచరణ్ గారి తరఫున రూ. 50లక్షలు కలిపి మొత్తం కోటి రూపాయలు విరాళం అందించిన మెగాస్టార్ చిరంజీవి
2 – తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10లక్షలు విరాళంగా అందించిన సినీ నటుడు సాయిధరమ్ తేజ్
Also Read
3 – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితులకి ప్రకటించిన రూ. 3 లక్షల రూపాయల చెక్ ను అందించిన అలీదంపతులు.
4 – వరద భాదితుల సహాయనిధికి రూ. 10లక్షలు విరాళంగా అందించిన సినీ నటుడు విశ్వక్ సేన్
5 – ఓటీటీ లో రిలీజ్ అయిన వీరాంజనేయులు విహారయాత్ర సక్సెస్స్ మీట్ ను ఈ రోజు సాయంత్రం 6: 00 గంటలకు ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించనుంది యూనిట్
6 – ఓనమ్ కనుకగా విడుదలైన ARM వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు రాబట్టి ఓనమ్ విన్నర్ గా నిలిచింది
7 – అట్లీ – అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం బన్నీ యూనిట్ వర్గాలు తెలిపాయి
8 – దేవర ఆర్..ఆర్..వర్క్ దాదాపు పూర్తి కావొచ్చిందని, ఈ రాత్రికి మొత్తం పూర్తవుతుందని, మంగళవారం నాడు చెన్నయ్ లో ప్రమోషన్స్ వుంటాయని యూనిట్ సభ్యుల సమాచారం
9 – దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై గందరగోళం నడుస్తోంది. హైదరాబాద్ వెన్యూ ఇంకా ఫిక్స్ కాలేదని, ఓపెన్ గ్రవుండ్
చేయడానికి వర్షాల భయం, ఇన్ సైడ్ అంటే స్పేస్ ప్రోబ్లెమ్
10 – నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సెక్టార్ 36 మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళుతుంది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది
తాజావార్తలు
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..