ఈరోజు ఉగాది పర్వదినం. హిందూ సంప్రదాయం ప్రకారం తెలుగువారికి న్యూ ఇయర్ అన్నమాట. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది కూడా ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఈరోజు శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికాము. ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. కాగా ఉగాది పర్వదినం సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అందరికి శుభం సంతోషం కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.
Wishing you all a very happy Ugadi. Peace, joy, and prosperity always! Let's celebrate new beginnings with our loved ones at home. Stay safe 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) April 13, 2021
శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Wishing everyone a #HappyUgadi
— Jr NTR (@tarak9999) April 13, 2021
Hope this Ugadi brings you peace & abounding happiness ! Let's stay safe while we celebrate the day with our loved ones 🙏#Narappa pic.twitter.com/SxtIuVqQRf
— Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021
Wishing you all a happy Ugadi.
— RAm POthineni (@ramsayz) April 13, 2021
Seeing so many people close to me getting affected by Covid..please stay safe & wear a mask.🙏
Love..#RAPO
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు#HappyUgadi pic.twitter.com/6COITJLoDP
— Allu Arjun (@alluarjun) April 13, 2021