Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు శివాజీ సోమవారం నాడు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని లోకేశ్ నివాసంలో జరిగింది. ఈ భేటీ తర్వాత శివాజీ, లోకేశ్ నాయకత్వ లక్షణాలు, దార్శనికతను ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వం తనకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Also Read :Mowgli: మోగ్లీ ట్రైలర్.. కామెంట్స్ డిలీట్ చేశారంటూ నటుడు సంచలనం
Also Read
సోషల్ మీడియా ద్వారా ఈ భేటీ విశేషాలను పంచుకుంటూ శివాజీ ఇలా రాశారు: “నారా లోకేశ్ గారిని ఆయన నివాసంలో కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన దార్శనికత, నాయకత్వ గుణాలు నిజంగా స్ఫూర్తిదాయకం. మా మధ్య జరిగిన సమావేశంలోని అర్థవంతమైన చర్చలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.” ఈ సందర్భంగా లోకేశ్‌ను ‘ప్రజా గొంతుక’ అని సంబోధిస్తూ శివాజీ ప్రశంసలు కురిపించారు.
Also Read :NTR-NEEL : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో హీరోయిన్ ఫిక్స్..
ఈ భేటీలో శివాజీ ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని లోకేశ్‌కు బహూకరించినట్లు తన పోస్ట్‌లో వెల్లడించారు. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న శివాజీ, ఇప్పుడు లోకేశ్‌ను నేరుగా కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం వెనుక ఉన్న కారణాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!