Thug Life : స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన థగ్ లైఫ్ టీం.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకనాయకుడు కమల్‌హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.కమల్ హాసన్ హీరోగా నటించిన “ఇండియన్ 2 ” సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.అలాగే కమల్ హాసన్ తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి 2898 ఏడి ” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన మూవీ ‘థగ్ లైఫ్’ .ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమా కమల్ హాసన్ 234 వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, హీరోయిన్స్ గా నటిస్తున్నారు .అలాగే ఈ సినిమాలో శింబు , గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్ మరియు జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో జరుగుతుంది. కమల్ హాసన్, శింబు అండ్ టీంపై వచ్చే సీన్లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.తాజాగా లొకేషన్ పిక్ లీక్ అయింది.ఈ పిక్ లో కమల్ హాసన్ కోరమీసంతో కనిపించరు .అలాగే శింబు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ లుక్ లో కనిపించారు.ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే థగ్‌లైఫ్ మూవీ నుంచి రేపు మరో ఆసక్తికర అప్డేట్ రానుంది. కొత్త ఆరంభ సమయం.. కొత్త థగ్కు స్వాగతం పలికే సమయం.. రేపు ఉదయం 10 గంటలకు “సిగ్మా థగ్ రూల్” అప్డేట్ రానుందంటూ ఓ వీడియోను మేకర్స్ షేర్ చేశారు.ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
Its time for a New Beginning, let’s welcome the New Thug Tomorrow at 10am#Ulaganayagan #KamalHaasan #NewThugInTown @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser @C_I_N_E_M_A_A @AishuL_ @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_… pic.twitter.com/4xDFPxxiPc
— Raaj Kamal Films International (@RKFI) May 7, 2024
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!