Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నితీన్ హీరోగా నటించితిన తమ్మడు నేడు రిలీజ్ అవుతోంది. అలాగే నవీన్ చంద్ర నటించిన షో టైమ్ అనే థ్రిల్లర్ కూడా ఈ రోజు విడుదలవుతుంది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్‌ ప్రైమ్‌:
హెడ్స్ ఆఫ్ స్టేట్ (తెలుగు ) – జూలై 2
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు) – జూలై 3
ఉప్పు కప్పురంబు(తెలుగు) – జూలై 4

నెట్‌ఫ్లిక్స్‌ :
షార్క్ విస్పరర్ (ఇంగ్లీష్ ) – జూన్ 30
అటాక్ ఆన్ లండన్‌ : హంటింగ్‌ ది 7/7 బాంబర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 1
ది ఓల్డ్‌ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్) – జూలై 2
థగ్ లైఫ్‌(తెలుగు) – జూలై 3
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్) – జూలై 3
బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3

జీ5 :
కాళీధర్‌ లపతా (మూవీ) – జులై 4

జియో హాట్‌స్టార్‌ :
క్యాంపైన్‌ – జులై 3
లా అండ్‌ ద సిటీ (మూవీ) – జులై 5

ఈటీవీ విన్ :
ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 3

సోనీలివ్ ఓటీటీ : 
ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ )- జూలై 4

Exit mobile version