NTV Telugu Site icon

Kollywood : చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ విజేతలు వీళ్ళే

Chenni

Chenni

తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్’ గ్రాండ్ గా జరిగింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులకు అవార్డులు అందజేశారు. ఏ ఏ సినిమాలకు ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే..

బెస్ట్ సినిమా : అమరన్‌
సెకండ్ బెస్ట్ సినిమా : లబ్బర్‌ పందు
బెస్ట్ హీరో : విజయ్‌ సేతుపతి (మహారాజ)
బెస్ట్ హీరోయిన్ : సాయిపల్లవి (అమరన్‌)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ : సీహెచ్‌ సాయి (అమరన్‌)
బెస్ట్ ఎడిటర్  : ఫిలోమిన్‌ రాజ్‌ (అమరన్‌)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ : పొన్వెల్‌ (వాళై)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్  : దినేశ్‌ (లబ్బర్‌ పందు)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫిమేల్ : దుషారా విజయన్‌ (వేట్ట‌య‌న్)
బెస్ట్ రైటర్ : నిథిలన్‌ సామినాథన్‌ (మహారాజ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాశ్‌ (అమరన్‌)
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : మారి సెల్వరాజ్‌ (వాళై), పా.రంజిత్‌ (తంగలాన్‌)

చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో అత్యధికంగా శివకార్తీకేయన్  నటించిన అమరన్ అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ సినిమా, ఉత్తమనటి, బెస్ట్  ఎడిటర్, బెస్ట్  మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ వంటి విభాగాల్లో ఈ సినిమా అవార్డు గెలుచుకున్నాయి.