Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శ్రీ విష్ణు నటించిన #సింగిల్ పై  మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్నతొలి సినిమా శుభం నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌ : 
ది మ్యాచ్‌  ( ఇంగ్లిష్ ) – మే 7
లాస్ట్‌ బుల్లెట్‌ ( హాలీవుడ్ ) – మే 7
గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ ( పాన్ ఇండియా లాంగ్వేజెస్) – మే 08
ది హాంటెడ్‌ అపార్ట్‌మెంట్‌ ‘మిస్సిక్‌’  – మే8
బ్యాడ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌  – మే 8
ది డిప్లొమ్యాట్‌ – మే 8
ది రాయల్స్‌  – మే 9

అమెజాన్‌ ప్రైమ్‌ :
గ్రామ్‌ చికిత్సాలయమ్‌ (హిందీ) -మే 09

ఈటీవీ విన్‌
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి – మే 08

హాట్‌స్టార్‌ :
స్టార్‌ వార్స్‌ ( హాలీవుడ్ ) – మే 04
యువ క్రైమ్‌ ఫైల్స్‌ – మే 5
పోకర్‌ ఫేస్‌ (వెబ్‌సిరీస్‌) – మే 9

 జీ 5 : 

రాబిన్ హుడ్ – మే 10

Exit mobile version