ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన రీసెంట్ సినిమా బచ్చల మల్లి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే సిద్దార్ధ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ మిస్ యూ ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ ఏ ఓటీటీలో ఏ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం రండి..
అమెజాన్ ప్రైమ్ :
బచ్చల మల్లి : జనవరి 10
ఫోకస్ (హాలీవుడ్) : జనవరి 10
ఫ్లో (హాలీవుడ్) – జనవరి 9
ది మేన్ ఇన్ ది వైట్ వేన్ : జనవరి 9
మిస్ యూ : జనవరి 10
లవ్ రెడ్డి : జనవరి 8
జీ5 :
సబర్మతి రిపోర్ట్ (హిందీ) : జనవరి 10
సోనీ లివ్ :
షార్క్ ట్యాంక్ ఇండియా 4 :
ఈటీవీ విన్ :
బ్రేక్ ఔట్ : జనవరి 8
బచ్చల మల్లి : జనవరి 10
నెట్ ఫ్లిక్స్ :
బ్లాక్ వారెంట్ (హిందీ సిరీస్) – జనవరి 10
ది అన్ షిప్ 6 (వెబ్ సిరీస్) – జనవరి 8
గూజ్ బంప్స్ (వెబ్ సిరీస్) – జనవరి 10
ఆహా తెలుగు :
నీలి మేఘ శ్యామ – జనవరి 8
హైడ్ అండ్ సీక్ – జనవరి 10