NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

Ott

Ott

గతవారం  లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్ :
సికిందర్‌ క ముకద్దర్‌ (హిందీ) – నవంబరు 29
ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) – నవంబరు 30
ది ట్రంక్‌ (కొరియన్‌) – నవంబరు 29
అవర్‌ లిటిల్‌ సీక్రెట్‌ – నవంబరు 27
ఫైండ్‌ మి ఇన్‌ పారిస్‌ (ఇంగ్లీష్‌) – నవంబరు 28
ది స్నో సిస్టర్‌ (ఇంగ్లీష్‌) – నవంబరు 29
ది మ్యాడ్‌నెస్‌ (ఇంగ్లీష్‌) –  నవంబరు 28
కోల్డ్ కేస్  (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబర్ 25
ఆంటోనీ జెసెల్‌నిక్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబర్ 26
అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 27
చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబర్ 27
ది మ్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబర్ 28
లవ్ నెవర్ లైస్ : సౌతాఫ్రికా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబర్ 29
పారిస్ క్రిస్మస్ వాల్ట్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబర్ 29
లక్కీ భాస్కర్ (తెలుగు, మలయాళ సినిమా) – నవంబర్ 28

జీ5:
వికటకవి (తెలుగు వెబ్ సిరీస్)- నవంబర్ 28

అమెజాన్ ప్రైమ్:
సేవింగ్ గ్రేస్ (తగలాగ్ వెబ్ సిరీస్)- నవంబర్ 28
హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 29

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

సునామీ: రేస్ ఎగైనెస్ట్ టైమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 25
పారాచూట్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- నవంబర్ 29

బుక్ మై షో:

ది వైల్డ్ రోబో (ఇంగ్లీష్ యానిమేటెడ్ సినిమా)- నవంబర్ 29
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29
జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ చిత్రం)- నవంబర్ 29

ఈటీవీ విన్:
క మూవీ (తెలుగు చిత్రం)- నవంబర్ 28

సన్ నెక్స్ట్:
కృష్ణం ప్రణయ సఖి (కన్నడ చిత్రం)- నవంబర్ 29

లయన్స్ గేట్ ప్లే:
బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29

Show comments