Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Symbolism Of The Whaoow Sound In Kantara Understanding The Daiva Kolas Divine Call

Kantara Chapter 1: కాంతార సినిమాలో Whaoow అనే శబ్దానికి అర్థమేంటో తెలుసా..?

Published Date :October 10, 2025 , 8:16 am
By Chandra Shekhar Pamena
  • బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’..
  • ఈ సినిమాలో దైవం పూనిన సందర్భాల్లో 'Whacow' అని శబ్దం..
  • కాంతార సినిమాలో Whaoow అనే శబ్దానికి అర్థమేంటంటే..?
Kantara Chapter 1: కాంతార సినిమాలో Whaoow అనే శబ్దానికి అర్థమేంటో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kantara Whaaow Sound Meaning: రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రిలీజైన రోజు నుంచే ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి వారం లోపే వరల్డ్‌వైడ్‌గా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ వారం రోజుల్లో ఏకంగా రూ.457.7 కోట్లు వసూలు చేసినట్లు టాక్. అయితే, బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడంతో ఈ మూవీ దూసుకుపోతుంది. ‘కాంతారా: చాప్టర్ 1’ 2025లో తొలి వారం అత్యధిక గ్రాస్ సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రియాక్షన్ వస్తోంది.

Read Also: Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి కైవసం చేసుకున్న అమెరికా అధ్యక్షులు వీళ్లే..

అయితే, ‘కాంతార’ అంటే రహస్య అడవి (మిస్టీరియస్ ఫారెస్ట్ ) అని అర్థం. ఈ సినిమాలో కథానాయకుడు దైవం పూనిన సందర్భాల్లో ‘Whacow’ అని శబ్దం వస్తుంది. ఇక, ఈ శబ్దాన్ని భూత కోల ఆచారంలో అత్యంత పవిత్రమైన దైవ వాక్కుగా అక్కడి ప్రజలు పరిగణిస్తారు. ఇది పంజూర్లి దైవం ఆవహించి స్వయంగా పలికే పవిత్ర సందేశం అని వాళ్లు భావిస్తారు. దీని వల్ల ఆ దైవానుగ్రహం తమపై ఉంటుందని అక్కడి వారు విశ్వసిస్తారు. అందుకే ఈ దైవిక ఆచారానికి అంతటి విశేష ప్రాధాన్యం దక్కింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhoota Kola Sound
  • Daiva Kola Ritual
  • Divine Vocal Expression
  • Kannada Culture Ritual
  • Kantara Deep Meaning

తాజావార్తలు

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Parthiban: తమిళ నటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం.. ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్ కోసం అప్లై!

  • April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..

  • Congress Star Campaigners: ఎన్నికల కురుక్షేత్రం షురూ.. పుదుచ్చేరి టూ అస్సాం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

  • IPL All-Time Records: ఐపీఎల్‌లో చెక్కుచెదరని 10 ఆల్‌టైమ్ రికార్డులు.. ఈ సీజన్‌లో బ్రేక్‌ అయ్యేనా..?

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions