Jani Master Case : జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కొన్ని నెలలు జైలు జీవితం అనుభవించి, కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక అధరాలు సేకరించారు. సేకరించిన ఆధారాలతో జానీ మాస్టర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు నార్సింగి పోలీసులు. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈవెంట్స్ పేరుతోటి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడులు చేసినట్టు కనుగొన్నారు.
Also Read : Mega Star : వింటేజ్ మెగాస్టార్ చిరు ఈజ్ బ్యాక్
Also Read
ఎన్నో ఏళ్లుగా జానీ మాస్టర్ వద్ద నార్త్ కు చెందిన ఓ యువతి అసిస్టెంట్ గా పని చేస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో సాంగ్స్ కు ఆమె అసిస్టెంట్ గా పని చేసింది. సినిమాల షూటింగ్ నిమిత్తం ముంబై, బెంగుళూరు, చెన్నై వెళ్ళినపుడు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడని జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇప్పుడు ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడు జానీ మాస్టర్. కాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయడంపై అల్లు అర్జున్ పాత్ర ఉందని ఈ రోజు మీడియా జానీ మాస్టర్ ను ప్రశ్నించగా నో కామెంట్స్ అని బదులిస్తూ సమాధానం ఇచ్చాడు జానీ మాస్టర్. ఇక ఈ కేసులో కీలక అధరాలు లభించడంతో జానీ మాస్టర్ బెయిల్ క్యాన్సిల్ చేయమని కోరేందుకు కోర్టుకు వెళ్లే ఆలోచనలలో ఉన్నారట పోలీసులు.
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!